9 దేశాల ప్రవాసియుల రెసిడెన్సీ పర్మిట్, వీసా గడువు పెంపు
- July 21, 2021
సౌదీ: విమానాల రద్దుతో విదేశాల్లోనే చిక్కుకుపోయిన ప్రవాసియుల వీసా, ఇకామా(రెసిడెన్సీ పర్మిట్) గుడువును ఆగస్ట్ 31 వరకు పెంచుతున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్ పోర్ట్స్ (జవజత్) వెల్లడించింది. వీసా, రెసిడెన్సీ పర్మిట్ గడువు పెంపు ఆటోమెటిక్ గా అప్ డేట్ అవుతుందని స్పష్టం చేసింది. గడువు పెంపునకు సంబంధించి ప్రవాసియులు ఎవరూ జవజత్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని, వెబ్ సైట్లో వివరాలను అప్ డేట్ చేయాల్సిన అవసరం కూడా లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే..ఈ గడువు పెంపు కేవలం ట్రావెల్ బ్యాన్ ఉన్న తొమ్మిది దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసియులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. ట్రావెల్ బ్యాన్ ఆంక్షలు లేని దేశాల ప్రవాసియులకు ఎలాంటి మినహాయింపులు లేవని తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







