దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గల్స్ ఎయిర్ విమానానికి గ్రౌండ్ యాక్సిడెంట్

- July 22, 2021 , by Maagulf
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గల్స్ ఎయిర్ విమానానికి గ్రౌండ్ యాక్సిడెంట్

బహ్రెయిన్: గల్ఫ్ ఎయిర్ విమానానికి, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వల్ప ప్రమాదం జరిగింది. విమానం తోక భాగాన్ని మరో విమానం ఢీకొట్టింది. కాగా, విమానంలోని ప్రయాణికుల్ని వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని గల్ఫ్ - ఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com