అత్యవసర పరిస్థితుల్లో కేవలం 2.33 నిమిషాల్లోనే చేరుకుంటున్న దుబాయ్ పోలీస్
- July 22, 2021
దుబాయ్: దుబాయ్ పోలీస్ మూడు నెలల్లో 1.2 మిలియన్ ఫోన్ కాల్స్‌కి స్పందించారు. 999 ఎమర్జెన్సీ హాట్ లైన్ ద్వారా 1.17 మిలియన్ కాల్స్ స్వీకరించారు. నాన్ ఎమర్జెన్సీ 901 నెంబర్ ద్వారా 379,122 కాల్స్ అటెండ్ చేశారు. కేవలం 10 సెకన్లలోనే 99.6 శాతం అత్యవసర కాల్స్‌కి సమాధానమిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో పెట్రోలు బృందాలు రికార్డు సమయం 2.33 నిముషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి 6 నిముషాల సమయాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరికొన్ని అత్యవసర ప్రాంతాలకు 15 నిముషాల టార్గెట్ పెట్టుకోగా, 10.17 నిముషాల్లోనే చేరుకున్నారు. ఎమర్జెన్సీ కాని కేసులకు సంబంధించి టార్గెట్ 30 నిముషాలు కాగా, 10.45 నిముషాల్లోనే పెట్రోల్స్ చేరుకున్నాయి. 901 కాల్ సెంటర్, ఎమర్జెన్సీ కాని కాల్స్‌ని 20 సెకన్లలోనే 94.42 శాతం అటెండ్ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







