18+ వారికి మళ్లీ వ్యాక్సినేషన్ స్లాట్స్ ఓపెన్
- July 23, 2021
ఒమన్: 18 ఏళ్లు అంతకుమించి వయసున్నవారిలో ఇమ్యూనిటీ కోసం మళ్లీ వ్యాక్సినేషన్ను పునరుద్ధరించింది ఒమన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆన్ లైన్లో ప్రకటన విడుదల చేసింది. కొన్ని కారణాలతో 18+ వారికి కొన్నాళ్లుగా వ్యాక్సినేషన్ను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే...ఈ నెల 25(ఆదివారం) నుంచి ఆయా వర్గాలకు కూడా తిరిగి వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకోసం స్లాట్ బుకింగ్ ఈ రోజు (శుక్రవారం) నుంచే ప్రారంభమవుతోంది.http://http://covid19.moh.gov.om లేదా తారసుద్ యాప్ ద్వారా ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకొని సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకొవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







