ఒలింపిక్ విలేజ్ లో రేపరేపలాడిన బహ్రెయిన్ జాతీయ పతాకం
- July 23, 2021
బహ్రెయిన్: జపాన్ రాజధానిలో బహ్రెయిన్ జాతీయ పతాకం రెపరెపలాడింది. ఒలింపిక్ విలేజ్ లో పాల్గొంటున్న దేశాల జాతీయ పతాకాలతో పాటు బహ్రెయిన్ జాతీయ పాతకం కూడా నింగిలో ఎగిరింది. ఇవాళ్టి నుంచి టోక్యో 2020 ఒలింపిక్ వేడుకలు అధికారికంగా ప్రారంభం అవుతున్న సందర్భంగా ఈవెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని దేశాల జాతీయ జెండాలను ఎగురవేయటం రివాజు. అయితే..కోవిడ్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎప్పటిలా అధికారికంగా ఒక్కో ఫ్లాగ్ ను జాతీయ గీతంతో ఎగురవేసే సంప్రదాయాన్ని ఈ సారి రద్దు చేశారు. ఒలింపిక్స్ లో ఈ సారి కింగ్డమ్ ప్రతినిధులు టీం బహ్రెయిన్ పేరుతో #For_this_flag(జాతీయ పతాకం కోసం) అనే స్లోగన్ తో పార్టిసిపేట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







