నేషనల్ గార్డు యూనిఫామ్ ధరించిన ఆసియా జాతీయుడి అరెస్ట్
- July 24, 2021
కువైట్: క్రిమినల్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ అధికారులు, నేషనల్ గార్డ్ యూనిఫాం ధరించిన ఓ ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి నేషనల్ గార్డు యూనిఫాం ధరించి కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఓ టైలరింగ్ షాపులో పనిచేసే తన స్నేహితుడి నుంచి ఆ వస్త్రాల్ని తెచ్చుకున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







