ఒమన్: యధావిధిగా ఈవెనింగ్ లాక్ డౌన్ కొనసాగింపు

- July 25, 2021 , by Maagulf
ఒమన్: యధావిధిగా ఈవెనింగ్ లాక్ డౌన్ కొనసాగింపు

మస్కట్: పూర్తిస్థాయి లాక్ డౌన్ నిన్న తెల్లవారుజామున ముగియటంతో సాయంత్రం నుంచి ఈవెనింగ్ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు విధించిన పాక్షిక లాక్ డౌన్ ఈ నెల 31 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమకు సహకరించాలని కోరారు. ఈద్ అల్ అధా సెలవు రోజుల్లో వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండటంతో గత నాలుగు రోజుల క్రితం వరకు దేశ వ్యాప్తంగా కంప్లీట్ లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com