హమద్ ఎయిర్ పోర్టులో వారంలో 3 రాత్రులు ఫ్రీ పార్కింగ్
- July 25, 2021
ఖతార్: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ పాలసీల్లో మార్పులు చేస్తూ వాహనదారులకు ఆఫర్ ప్రకటించింది. విమానాశ్రయానికి వచ్చే ప్రజలకు వారంలో మూడు రాత్రులు ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం, శనివారం, ఆదివారం రాత్రి 10 నుండి ఉదయం 7:30 వరకు వాహనదారులు ఉచిత పార్కింగ్ సేవలను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఆగస్ట్ 16 రాత్రి నుంచి ఫ్రీ పార్కింగ్ పాలసీ అమలులోకి రానున్నట్లు హమద్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







