హైదరాబాద్ సమీపంలో భూ ప్రకంపనాలు

- July 26, 2021 , by Maagulf
హైదరాబాద్ సమీపంలో భూ ప్రకంపనాలు

ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల రాజస్తాన్‌లో వరసగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.0గా నమోదు అయ్యింది. హైదరాబాద్‌కు 156 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

భూకంపంతో ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు కూడా తెలియలేదు. తక్కువ తీవ్రతతో రావడంతో ఆస్తి నష్టం కూడా పెద్దగా జరిగి ఉండకపోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు తెలియజేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com