18,000 విదేశీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల ఆమోదం, 10,000 సర్టిఫికెట్ల తిరస్కరణ
- July 26, 2021
కువైట్: 73,000 మంది వలసదారులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ పోర్టల్‌లో అప్లోడ్ చేశారు.విదేశాల్లో తాము తీసుకున్న సర్టిఫికెట్ల పరిశీలన, అనుమతి నిమిత్తం అప్లోడ్ చేయగా, వాటిల్లో 18,000 సర్టిఫికెట్లకు ఆమోదం లభించింది.18,000 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు, సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి. క్యూఆర్ కోడ్ లేకపోవడం సహా పలు సమస్యల్ని ఈ సర్టిఫికెట్లలో గుర్తించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ త్వరిత గతిన సర్టిఫికెట్లను పరిశీలించే ప్రక్రియను చేపడుతోంది. ఆగస్టు 1 నుండి పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వలసదారులు, తిరిగి కువైట్ వచ్చేందుకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







