జిలీబ్లో కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం
- July 27, 2021
కువైట్: అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచేలా మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎక్కువ మంది వలసదారులు ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు. ముందస్తు అపాయింటుమెంటు ద్వారానే వ్యాక్సినేషన్ పొందడానికి వీలుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







