అక్రమ నియామకందారుల అరెస్ట్
- July 27, 2021
మనామా: యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డైరెక్టరేట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్సు, ఓ బహ్రెయినీ మహిళను అరెస్టు చేయడం జరిగింది. ఆమెకు క్లీనింగ్ సర్వీసెస్ కార్యాలయాలు 2 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె ఇద్దరు ఆసియా వ్యక్తులతో కలిసి, ఆఫ్రికాకు చెందిన మహిళా డొమెస్టిక్ వర్కర్లను నియమించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. నిందితులైన మహిళ, ఇద్దరు వ్యక్తులు, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అధారిటీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. 29 మంది మెయిడ్స్, అలాగే కొందరు ఆసియా జాతీయుల్ని అరెస్టు చేశారు. నిందితులు అక్రమ నియామకాలు చేపట్టి వారి నుండి, వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







