8 కొత్త స్కూళ్ళకు ట్యూషన్ ఫీజు ప్రకటన
- July 27, 2021
యూఏఈ: నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఇటీవలే 10 కొత్త ప్రయివేటు స్కూళ్లను, వచ్చే విద్యా సంవత్సరానికిగాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త స్కూళ్లకు ట్యూషన్ పీజుల్ని 14,500 దిర్హాముల నుండి 97,000 దిర్హాముల మధ్య నిర్ణయించారు. పుస్తకాలు, స్కూలు యూనిఫాములు, రవాణా సౌకర్యం అదనం.
ఆపిల్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్కూల్, కరామా - బ్రిటీష్ కరిక్యులమ్.. ఫీజు: కె.జి 1 - 14, 500 దిర్హాముల నుండి గ్రేట్ 13 కు 21,000 దిర్హాములు..
పేస్ మోడర్న్ బ్రిటీష్ స్కూల్, రషిదియా - బ్రిటీష్ కరిక్యులమ్. ఫీజు: కెజీ 1 - 17, 500 నుండి గ్రేట్ 13 కు 29,500 దిర్హాములు..
ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, దుబాయ్, అల్ ఖవానీజ్ 1 - ఇంటర్నేషనల్ బక్కా లౌరేట్ కరిక్యులమ్. ఫీజు: కెజి 1 - 25,000 నుండి గ్రేట్ 13 కు 55,000 దిర్హాములు.
సెడార్ స్కూల్, అల్వరాకా 1 - బ్రిటీష్ కరిక్యులమ్. ఫీజు: కెజి 1 - 25,200 నుండి గ్రేట్ 13 కు 47,900 దిర్హాములు.
దుబాయ్ స్కూల్స్ కార్పొరేషన్, అల్ బరాహా మరియు మిర్దిఫ్ - అమెరికన్ కరిక్యులమ్. ఫీజు: కెజీ 1 - 29,900 నుండి గ్రేట్ 12 కి 66,000 దిర్హాములు.
ఆస్ర్టేలియన్ ఇంటర్నేషనల్ స్కూల్, దుబాయ్, అల్ బర్షా 2 - ఆస్ర్టేలియన్ కరిక్యులమ్. ఫీజు: కెజీ 1 కి 52,000 నుండి గ్రేడ్ 5 కి 63,000 దిర్హాములు
ఆర్‌జియస్ గలీఫోర్డ్ స్కూల్, దుబాయ్ స్పోర్ట్స్ సిటీ - బ్రిటీష్ కరిక్యులమ్. ఫీజు: కెజీ 1 కి 75,000 నుండి గ్రేడ్ 6 కి 97,000 దిర్హాములు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







