ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాలకు చెందిన ప్రయాణీకులకు విజిట్ వీసా పొడిగింపు
- August 13, 2021
సౌదీ అరేబియా: ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాల్లోని ప్రయాణీకుల కోసం విజిట్ వీసా చెల్లుబాటు గడువుని సెప్టెంబర్ 30 వరకు పెంచుతూ సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ నిర్ణయం తీసుకుంది.ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ గడువు పుంపు వర్తిస్తుందని మినిస్ట్రీ పేర్కొంది. https://enjazit.com.sa/enjaz/extendexpiredvisa వెబ్ సైట్ ద్వారా గడువు పెంపు జరుగుతుంది.సౌదీ అరేబియాకి డైరెక్ట్ ఎంట్రీ సస్పెన్షన్ అమల్లో వున్న సమయంలో గడువు తీరిన విజిట్ వీసాలకు ఇది వర్తిస్తుంది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







