నేటి నుంచి ఒమన్‌లో నైట్ లాక్డౌన్ ఎత్తివేత
- August 21, 2021
ఒమన్: ఆగస్ట్ 21 నుంచి ఒమన్ సుల్తానేట్‌లో నైట్ లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ 19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో జన జీవనం సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే, పౌరులు నివాసితులంతా కరోనా నిబంధనల్ని తప్పక పాటించాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







