ఒమన్ లో ఘనంగా ఓనమ్ వేడుకలు
- August 22, 2021
ఒమన్: ఒమన్‌లోని భారతీయ ప్రవాసులు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఓనం అనేది దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పంట పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తరహాలోనే కేరళ ప్రజలు ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో ఓనమ్ పండగను చేసుకుంటారు. ఓనమ్ కేరళా జీవన విధానాన్ని, రాష్ట్రంలోని విభిన్న సంస్కృతులకు అద్దం పడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







