12-17 ఏళ్ల పిల్లలకు మోడర్నా వ్యాక్సిన్..సౌదీ ఆమోదం
- August 23, 2021
సౌదీ: 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్ వ్యాక్సిన్ మోడర్నా ఇచ్చేందుకు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ఆమోదించింది. మోడర్నా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇచ్చిన సమగ్ర డేటా విశ్లేషణ తర్వాత SFDA ఈ నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు అంతకుపైబడిన వయసు వారిలో మోడర్నా ప్రభావశీలత, క్లినికల్ ట్రయల్స్ డేటాపై పూర్తి నివేదికలను ఫార్మాసూటికల్ కంపెనీ SFDAకి సమర్పించింది. నివేదికలోని అంశాలను పరిశీలించి 12 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సౌదీ అనుమతించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







