బహ్రెయిన్ నుంచి డల్లాస్ చేరుకున్న గల్ఫ్ ఎయిర్ ఫస్ట్ ఫ్లైట్
- August 23, 2021
బహ్రెయిన్: అఫ్గన్ శరణార్ధులకు బాసటగా నిలుస్తోంది బహ్రెయిన్. తాలిబన్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ఇతర దేశాలకు పయనం అవుతున్న శరణార్ధులు..తమ దేశం గుండా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అఫ్గాన్ నుంచి నేరుగా గమ్యస్థానాలకు చేరేందుకు అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో బహ్రెయిన్ ఈ వెసులుబాటు ప్రకటన చేసింది. అదే సమయంలో అఫ్గాన్ శరణార్ధులను తరలించేందుకు ప్రపంచ దేశాలతో కలిసి మనవాతా దృక్ఫథంతో పని చేస్తోంది.ఇందులో భాగంగా అఫ్గాన్ శరణార్ధులను ముందుగా తమ దేశానికి కు తీసుకొచ్చిన బహ్రెయిన్..ఆ తర్వాత వారిని ఈసా ఎయిర్ బేస్ నుంచి డల్లాస్ కు తరలించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







