34 మిలియన్లకు పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్ల డోసుల పంపిణీ
- August 23, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా 34 మిలియన్లకు పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్ డోసులను అందించడం జరిగింది. వీటిల్లో 21.3 మిలియన్ల ఫస్టు డోసులు, 13 మిలియన్ల సెకండ్ డోసులు ఉన్నాయి.1.6 మిలియన్ల మంది సీనియర్ సిటిజన్లకు వ్యాక్సిన్ అందించారు.గడిచిన 24 గంటల్లో 587 వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా 334,400 వ్యాక్సిన్లను అందించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







