ఒమన్ అనుమతించిన కోవిడ్ వ్యాక్సిన్ల వివరాలు
- August 23, 2021
మస్కట్: ఒమన్ నిషేధించిన దేశాల రెడ్-లిస్ట్‌ని రద్దు చేయడంతో, సుల్తానేట్ ఆమోదించిన వ్యాక్సిన్లతో పూర్తిగా ఇమ్మ్యూనిటీ(రోగనిరోధక శక్తి) పొందిన ప్రయాణీకులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు లభించింది.
ఒమన్ గుర్తించిన వ్యాక్సిన్ వివరాలు...
1. ఆస్ట్రాజెనెకా/కోవిషీల్డ్
2. ఆస్ట్రాజెనెకా/ఆక్స్ఫర్డ్
3. ఫైజర్/బయోటెక్
4. సినోవాక్
5. స్పుత్నిక్ వి
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







