వ్యాక్సినేషన్ పొందిన వలసదారుల రాకపై స్పష్టమైన ఆదేశాలు
- August 26, 2021
రియాద్: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పూర్తి వ్యాక్సినేషన్ పొందిన వలసదారులు బ్యాన్ చేయబడిన దేశాల నుంచి వచ్చినా, వారిని అనుమతించేలా నిబంధనల్ని సడలించిన దరిమిలా, అమల్లోకి తెచ్చిన మార్గదర్శకాల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయి. రెసిడెన్సీ పర్మిట్ (ఇకామా) కలిగివున్న వలసదారులు, వ్యాక్సినేషన్ పొంది వుంటే, ట్రావెల్ బ్యాన్ విధించబడిన దేశాల నుంచి కూడా వారికి సౌదీలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్, ఇండోనేసియా, ఈజిప్ట్, టర్కీ, అర్జెంటీనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియెత్నాం, ఆప్ఘనిస్తాన్ మరియు లెబనాన్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ అమల్లో వుంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







