బూస్టర్ డోస్ ప్రాముఖ్యతను ప్రస్తావించిన బహ్రెయిన్
- August 26, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్, ఆరు నెలల్లో బూస్టర్ డోస్ తీసుకోవడానికి సంబంధించిన ఆవశ్యకతను వివరించడం జరిగింది.సినోఫామ్, ఫైజర్ బయో ఎన్ టెక్, స్పుత్నిక్ వి, ఆస్ట్రా జెనకా కోవిడ్ 19 వ్యాక్సిన్లకు సంబంధించి రెండు డోసులు పూర్తయ్యాక, ఆరు నెలల్లో బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వుంటుంది. బూస్టర్ డోస్ ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందనీ, తద్వారా కోవిడ్ 19 ముప్పు మరింతగా తగ్గుతుందని అధికారులు వివరించారు.బి అవేర్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుని, బూస్టర్ డోస్ పొందవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







