సెప్టెంబర్ 1 నుంచి పూర్తి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకే డొమెస్టిక్ ట్రావెల్ అనుమతి
- August 26, 2021
జెడ్డా: సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్, సెప్టెంబర్ 1 నుంచి పూర్తి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకే డొమెస్టిక్ విమానాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే, 12 ఏళ్ళ లోపు వయసున్న చిన్నారులకు ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. కోవిడ్ ప్రికాషన్స్ సహా అన్ని నిబంధనలూ పాటించాల్సి వుంటుంది ప్రయాణీకులు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







