కోవిడ్ 19 నిబంధనల సడలింపుఫ మాల్స్, సినిమా థియేటర్లలో సామర్థ్యం పెంపు
- August 27, 2021
షార్జా: షార్జాలోని అథారిటీస్, కోవిడ్ నిబంధనల్ని కాస్త సడలించారు. పబ్లిక్ ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా కాస్త ఎక్కువమంది జనం మాల్స్, థియేటర్లకు వెళ్ళేందుకు అవకాశం కలుగుతుంది. 80 వాతం సామర్థ్యం వరకు మాల్స్, సినిమా థియేటర్లకు వెసులుబాటు కల్పించారు. వెడ్డింగ్ హాల్స్ మాత్రం 60 శాతం సామర్థ్యంతో పని చేయాల్సి వుంటుంది. 300కి మించి అతిథులు హాజరు కాకూడదు. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ తప్పనిసరి. ఎగ్జిబిషన్లు, సోషల్ మరియు కల్చరల్ అలాగే ఆర్టిస్టిక్ ఈవెంట్స్‌కి హాజరయ్యేవారు పూర్తి వ్యాక్సినేషన్ పొంది వుండాలి. అదీ, ఆరు నెలల లోపు వ్యాక్సినేషన్ పొంది వుండాలి. హాజరయ్యేవారు నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ (48 గంటల ముందుగా తీసుకున్నది) కలిగి వుండాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







