మీటింగ్, ఈవెంట్ హాల్స్ తెరచుకునేందుకు ఈ హోటల్స్కి అనుమతి?
- August 27, 2021
మస్కట్: ఫోర్ అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్, మీటింగ్ మరియు సెలబ్రేషన్ హాల్స్ తెరచుకునేందుకు గురువారం నుంచి అనుమతిచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం వెల్లడించింది. 35 శాతం సామర్థ్యంతో వీటిని తెరచుకోవచ్చు. కేవలం పూర్తి ఇమ్యునైజేషన్ పొందినవారినే అనుమతించాల్సి వుంటుంది. కోవిడ్ 19 సుప్రీం కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









