డివిజన్ జి టోస్ట్‌మాస్టర్స్ వర్క్ షాప్ నిర్వహణ
- August 28, 2021
దోహా: టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ డివిజన్ జి, డిస్ట్రిక్ట్ 116, మూడవ టిఎల్ఐ (టోస్ట్ మాస్టర్స్ లీడర్‌షిప్ ఇనిస్టిట్యూట్) ట్రెయినింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది. రాఘవన్ మీనన్ ట్రెయినర్‌గా వ్యవహరించార. ఎంగేజింగ్ విత్ క్లబ్ సక్సెస్ ప్లాన్ అనే టాపిక్ మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిస్ట్రిక్ట్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ జి డైరెక్టర్ అలార్ మెల్ మంగాయ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పాల్గొన్నవారికి కృతజ్తలు తెలపడం జరిగింది. లాభాపేక్ష లేని సంస్థ అయిన టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్, నాయకత్వ లక్షణాల్ని, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని తమ సభ్యుల్లో పెంచేందుకు పలు కార్యక్రమాల్ని చేపడుతోంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







