300కి పైగా ఉద్యోగావకాశాల ప్రకటన
- August 29, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ - నార్త్ అల్ బతినా, రెండవ ప్యాకేజీకి సంబంధించి 327 ఉద్యోగావకాశాల కోసం ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఈ గవర్నరేట్ పరిధిలో నిర్వహించబడుతున్న ప్రైవేటు సెక్టార్ సంస్థల్లో పై ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలోని నిరుద్యోగులకు ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యతనిస్తారు. ప్రతి ఉద్యోగానికి సంబంధించి ఆయా అర్హతలకు అనుగుణంగా నియామకాలు వుంటాయి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







