3 టన్నుల పొగాకు స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసిన కస్టమ్స్
- August 29, 2021
కువైట్: ఎయిర్ కార్గో డిపార్టుమెంట్ కస్టమ్స్ అధికారులు, ఓ షిప్మెంట్ తనిఖీ చేయగా అందులో రహస్యంగా దాచిన 29 కార్టన్లలో 3 టన్నుల పొగాకుని గుర్తించారు. యూఏఈ నుంచి ఈ షిప్మెంట్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టాల్ని ఉల్లంఘించి ఈ షిప్మెంట్ ద్వారా స్మగ్లింగ్ యత్నానికి పాల్పడినట్లు అధికారులు వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







