అక్రమంగా ఫోన్ కాల్స్ అవాంతరాలు కలిగిస్తే జరిమానా, జైలు శిక్ష
- September 02, 2021
యూఏఈ: వినియోగదారులకు ఇబ్బంది కలిగించేలా అక్రమంగా ఫోన్ కాల్ కంటెంట్ ను అడ్డుకుంటే జరిమానా లేదా జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. న్యాయ అధికారుల అనుమతి తీసుకోకుండా ఫోన్ కాల్ కంటెంట్ ను అడ్డుకోవటం అంటే చట్ట ఉల్లంఘనలకు పాల్పడటమేనని అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









