యూఏఈ: ఉమ్ అల్ కువైన్ - ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్
- September 02, 2021
యూఏఈ: ఉమ్ అల్ కువైన్ పోలీస్, 50 శాతం డిస్కౌంట్ని ట్రాఫిక్ జరీమానాలకు ప్రకటించడం జరిగింది.ఆగస్ట్ 1 కంటే ముందు నమోదైన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు ఈ డిస్కౌంట్ అమల్లో వుంటుంది. యూఏఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించారు. ఇతరులకు ప్రమాదకరంగా వుండేలా డ్రైవింగ్ చేయడానికి సంబంధించి, లైసెన్సు లేకుండా వాహన ఇంజిన్ లేదా ఛాసిస్ మార్పుకి సంబంధించి.. ఇలా కొన్ని ఉల్లంఘనల తాలూకు జరీమానాలకు మాత్రం డిస్కౌంట్ వర్తించదు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్‌లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









