మత్తు పదార్ధాల స్మగ్లింగ్ గుట్టురట్టు..కేజీ హషిష్ సీజ్
- September 03, 2021
ఖతార్: ఖతార్ కస్టమ్స్ అధికారుల అప్రమత్తతో మరో స్మగ్లింగ్ ప్రయత్నం విఫలమైంది. ట్రక్కు చక్రం కింద నిషేధిత ఉత్ర్పేరకాలను దాచి దేశంలోకి తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారు. అయితే..కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో వారి గుట్టు రట్టైంది. ట్రక్కు చక్రం దగ్గర హషీష్ దాచినట్లు అధికారులు గుర్తించారు. కేజీ హషీష్ ను సీజ్ చేశారు. వాటి ఫోటోలను కస్టమ్స్ అధికారులు విడుదల చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







