కువైట్: నర్సులకు KD 850 వరకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్స్

- September 03, 2021 , by Maagulf
కువైట్: నర్సులకు KD 850 వరకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్స్

కువైట్ సిటీ: కువైట్ లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్స్ లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నర్సుల అనుభవం, వారి పొజిషన్ను బట్టి ఒక్కొక్కరికి
KD 450 & KD 850 వరకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్సులను అందుకోనున్నారు. 2009 సివిల్ సర్వీస్ కమిషన్ రిజల్యూషన్ నంబర్ 5 మేరకు ఈ అలవెన్సులను ఇవ్వనున్నారు. మరోవైపు ఎక్సలెంట్ వర్క్ బోనస్ విషయంలో వైద్య సిబ్బంది ఎదైనా ఫిర్యాదులు చేయదల్చుకుంటే సెప్టెంబర్ 16 లోపు https://grievance.moh.gov.kw/bonus/లింక్‌లో 'ఆన్‌లైన్' లో పీడీఎఫ్ ఫార్మాట్లో  ఫైల్ చేయాల్సి ఉంటుందని నివేదించారు. సెప్టెంబర్ 16 తర్వాత ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించబడవు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com