బహ్రెయిన్‌లో నిరక్షరాస్యుల సంఖ్య 21,395
- September 03, 2021
మనామా: బహ్రెయిన్‌లో మొత్తం 21,395 మంది నిరక్ష్యరాస్యులు వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 15,000 మంది బహ్రెయినీలు వున్నారు.బహ్రెయినీల నిరక్షరాస్యత శాతం 1.8గా వుంది.సెకెండరీ స్కూల్ సర్టిఫికెట్ సాధారణం కాగా, సెకెండరీ స్కూల్ డిప్లొమా కలిగివున్నవారి సంఖ్య 428,000 కాగా, బ్యాచిలర్ డిగ్రీ పొందినవారి సంఖ్య 209,000గా వుంది. మాస్టర్ డిగ్రీ కలిగి వున్న వలసదారుల సంఖ్య 10,000 కాగా, బహ్రెయినీల సంఖ్య 1,354 మాత్రమే.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!







