స్కూల్ ఏర్పాట్లపై ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్యవేక్షణ
- September 03, 2021
దోహా: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వాహెద్ అల్ హమ్మాది, గురువారం ఖల్దౌన్ ప్రిపరేటరీ ఇండిపెండెంట్ స్కూల్ ఫర్ బాయ్స్‌ని సందర్శించారు. టీచింగ్ మరియు అడ్మినిస్ట్రటేటివ్ స్టాఫ్ సన్నద్ధతపై మినిస్టర్ రివ్యూ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన మినిస్టర్, కొత్త విద్యా సంవత్సరం విజయవంతం కావాలని ఆకాంక్షించారు, విద్యార్థులకు విషెస్ అందించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ పొందాల్సిన ఆవశ్యక్తను మినిస్టర్ తెలియజేశారు.
తాజా వార్తలు
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!







