అక్రమంగా మద్యం తరలింపు ప్రయత్నం..8 మంది అరెస్ట్
- September 04, 2021
సౌదీ: సౌదీ అరేబియాలోకి అక్రమంగా మద్యం తరలించేందుకు చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ & అల్-బాతా పోర్టులో మొత్తం 66,312 మద్యం బాటిళ్లను కింగ్‌డమ్‌లోకి అక్రమంగా తరలించేందుకు నిందితులు ప్రయత్నించారు.అధికారుల అప్రమత్తతో నిందితుల ప్రయత్నం బెడిసికొట్టింది.ఆరెంజ్ జ్యూస్, బాటిల్ డ్రింకింగ్ వాటర్, మెషిన్ ఫిల్టర్ సంచులలో మద్యం సీసాలు దాచినట్లు ZTCA వెల్లడించింది.మద్యం బాటిళ్లను సీజ్ చేసిన అధికారులు 8 మందిని అరెస్ట్ చేశారు.వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







