అఫ్గాన్ కు అరబ్ దేశాల నుంచి సహాక విమానాల ప్రారంభం
- September 06, 2021
దోహా: యూఏస్ భద్రతా బలగాలు అఫ్గాన్ ను విడిచి వెళ్లిన తర్వాత మూతపడిన కాబూల్ విమానాశ్రయంలో మళ్లీ విదేశీ విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. అఫ్గాన్ ప్రజలకు సాయంగా నిలబడేందుకు అరబ్ దేశాలు సహాయ సామాగ్రితో విమానాలను నడుపుతున్నాయి. అఫ్గాన్ ప్రజలకు అవసరమైన కొన్ని సామాగ్రిని అందించేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు రోజువారీ సహాయ విమానాలను కొనసాగిస్తామని ఖతార్ తెలిపింది. అలాగే అఫ్గాన్ ప్రజల కోసం అహారం, వైద్యసామాగ్రి అందించేందుకు మానవతా దృక్పథంతో యూఏఈ, బహ్రెయిన్ నుంచి అత్యవసరంగా వెళ్లిన విమానాలు కాబూల్ చేరుకున్నాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







