వ్యాక్సినేషన్లో టాప్ లో ఉన్న యూఏఈ
- September 08, 2021
యూఏఈ: కోవిడ్ పై పోరులో భాగంగా దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించటంలో ఇతర దేశాల కంటే యూఏఈ ముందు వరుసలో ఉంది. 'అవర్ వరల్డ్ ఇన్ డేటా' గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాలన్నింటి కంటే నివాసితులకు యూఏఈ అత్యధిక నిష్పత్తిలో వ్యాక్సిన్ అందించింది. దాదాపు 78% మంది నివాసితులు COVID-19 వ్యాక్సిన్ ఇవ్వగా..89% పైగా కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ పూర్తి అయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఇక వ్యాక్సినేషన్ రేటులో యూఏఈ తర్వాత పోర్చుగల్ సెకండ్ ప్లేసులో ఉంది. పోర్చుగల్ ఇప్పటివరకు 77% మందికి వ్యాక్సిన్ అందించింది. ఇక 74 శాతంతో ఖతార్ మూడో ప్లేసులో ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







