సోహార్ - షార్జా మధ్య వారంలో మూడు విమానాలు: ఒమన్ ఎయిర్‌పోర్ట్స్
- September 08, 2021
మస్కట్: ఒమన్ ఎయిర్‌పోర్ట్స్, డైరెక్ట్ విమానాల్ని సోహార్ మరియు షార్జా మధ్య అరేబియా మీదుగా వారంలో మూడు సార్లు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో కొన్ని పరిమితుల మధ్య విమానాల రాకపోకలు జరుగుతుండగా, క్రమక్రమంగా విమాన సేవల్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సోహార్ ఎయిర్పోర్ట్ అలాగే షార్జా ఎయిర్‌పోర్టులను సౌదీ అరేబియా మీదుగా లింక్ చేయడం ద్వారా ఎయిర్ కనెక్టివిటీ ప్రయాణీకులకు మరింత మెరుగు పడనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







