లైసెన్సు లేకుండా తల్లిదండ్రుల కార్లను నడిపిన నలుగురు మైనర్ల అరెస్ట్
- September 08, 2021
దుబాయ్: 18 ఏళ్ళ లోపున్న నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి లైసెన్స్ లేదు. తమ తల్లిదండ్రుల కార్లను నిందితులు నడుపుతూ పట్టుబడ్డారు. అత్యంత ప్రమాదకరంగా నిందితులు వాహనాల్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయినవారంతా 13 నుంచి 16 ఏళ్ళ లోపువారే. హట్టా ప్రాంతంలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. తమ పిల్లల విషయమై తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, వారికి కార్లు అందనీయకుండా చేయాలని పోలీసు అధికారులు సూూచిస్తున్నారు. కాగా, లైసెన్సు లేకుండా వాహనాలు నడిపేవారికి 50,000 దిర్హాముల వరకు జరీమానా, మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







