దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ అక్టోబర్ 29న ప్రారంభం
- September 09, 2021
దుబాయ్: 2021 ఎడిషన్ దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. నవంబర్ 27 వరకూ ఇది కొనసాగుతుంది. ఈ ఈవెంట్ సందర్భంగా నెలరోజుల పాటు ఉచితంగా వర్కవుట్స్, ఫిట్నెస్ ఈవెంట్స్ మరియు వెల్నెస్ సెంట్రిక్ ఎంటర్టైన్మెంట్ ఎమిరేట్ వ్యాప్తంగా ఈవెంట్లు జరుగుతాయి. 30 రోజుల పాటు ప్రతీరోజూ 30 నిముషాల పాటు వ్యాయామం చేయడం ఈ ఈవెంట్ వుద్దేశ్యం కాగా, ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద ఓ ఫిట్నెస్ విలేజ్ ఏర్పాటు చేశారు. కైట్ బీచ్ వద్ద మరొకటి ఏర్పాటు చేశారు. దుబాయ్ రన్, దుబాయ్ రైడ్ వంటివి కూడా ఉంటాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







