66 ఎయిర్ కండిషనర్ల దొంగతనం: ఏడుగురి అరెస్ట్
- September 09, 2021
మస్కట్: దొంగతనం కేసులో ఏడుగుర్ని అరెస్టు చేశారు రాయల్ ఒమన్ పోలీసులు. మస్కట్ గవర్నరేట్ పోలీస్ ఏడుగురు వ్యక్తుల్ని ఎయిర్ కండిషనర్ల దొంగతనం కేసులో అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అల్ అజైబియా ప్రాంతంలో నిందితులు 66 ఎయిర్ కండిషనర్లను దొంగిలించారు. అరెస్టయిన వారిలో ఒకరు వలసదారుడు వున్నారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







