ఉల్లంఘనుల్ని పట్టుకునేందుకు ట్రాఫిక్ క్యాంపెయిన్
- September 09, 2021
కువైట్: సాంకేతిక తనిఖీ విభాగం - జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీలను నిర్వహించింది. షువైక్, జిలీబ్ అల్ షుయోక్ మరియు ఫహాహీల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించారు. కారు ఇన్సూరెన్సు గడువు తీరడం, పరిమితికి మించిన శబ్ధం చేయడం, కాలుష్య ఉద్గారాలు, చట్ట విరుద్ధంగా ప్రయాణికుల్ని తరలించడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. నాలుగు సెక్యూరిటీ బృందాలు ఈ తనిఖీల్ని నిర్వహించాయి. అన్ని గవర్నరేట్లలో తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







