వ్యాక్సిన్ పొందని 18 ఏళ్ళ లోపు ప్రయాణీకులకు వారం రోజుల క్వారంటైన్
- September 13, 2021
కువైట్: వ్యాక్సిన్ పొందని 18 ఏళ్ళ లోపు ప్రయాణీకులకు వారం రోజులపాటు తప్పనిసరిగా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. చిన్న పిల్లలతోపాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు క్వారంటైన్ సమయంలో సహాయంగా వుండాల్సి వస్తుంది. కాగా, గత కొద్ది రోజులుగా కువైట్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దాంతో, తిరిగి సాధారణ జన జీవితం కనిపిస్తోంది. అయితే, ప్రతి ఒక్కరూ కరోనా విషయంలో జాగ్రత్తగా వుండాలని అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







