దుబాయ్: ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లకు 'వీసా ఆన్ అరైవల్'
- September 13, 2021
దుబాయ్: ఇండియా పాస్ పోర్ట్ కలిగిన ప్రాయాణికులకు అరవైల్ వీసా(దుబాయ్ చేరుకున్న తర్వాత జారీ చేసే వీసా) ఇవ్వనున్నట్లు దుబాయ్ ప్రకటించింది. దుబాయ్ మీదుగా ఇండియాకు, ఇండియా నుంచి దుబాయ్ మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే వారు ఈ అరవైల్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 14 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. అయితే దరఖాస్తుదారులు యూఎస్ జారీ చేసిన విజిటర్ వీసా, గ్రీన్ కార్డు దారులు లేదా యూకే, యూరోపియన్ యూనియన్ రెసిడెన్సి వీసా కలిగి ఉండాలి. వాటి వాలిడిటి కనీసం ఆరు నెలలకు తగ్గకుండా ఉండాలి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







