సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు పై వస్తున్న పుకార్లు
- September 14, 2021
రెబల్ స్టార్ కృష్ణంరాజు సోమవారం అయన నివాసంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి ఎముక ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు తేల్చినట్లు సమాచారం. శస్త్రచికిత్స కోసం అయన అపోలో ఆసుపత్రిలో చేరారని మీడియా ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని మీడియా కథనాలలో వెలువడింది.
తాజాగా కృష్ణంరాజు గారు కేవలం ఎప్పటిమాదిరే రొటీన్ చెకప్ కోసమే వచ్చారని కృష్ణంరాజు ఆఫీస్ నుండి ప్రకటన వెలువడింది. అలాగే కృష్ణంరాజు గారు సాయిధరమ్ తేజ్ రోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారని సమాచారం. త్వరలోనే కృష్ణంరాజు కుటుంబంతో యూకే వెళ్తున్నారని అయన వర్గాలనుంచి సమాచారం.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







