నేషనల్ డే సందర్భంగా పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు సెలవు
- September 15, 2021
సౌదీ: సౌదీ నేషనల్ డే సందర్భంగా సెప్టెంబర్ 23ను సెలవు ప్రకటించింది కింగ్డమ్ ప్రభుత్వం. సౌదీ అరేబియాలోని అన్ని రంగాలకు (పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు) సెలవు ప్రకటిస్తున్నట్లు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ప్రతినిధి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు







