చెల్లించని ట్యాక్స్ పెనాల్టీలపై 30 శాతం తగ్గింపు

- September 15, 2021 , by Maagulf
చెల్లించని ట్యాక్స్ పెనాల్టీలపై 30 శాతం తగ్గింపు

యూఏఈ: యూఏఈలో ట్యాక్స్ చెల్లించనివారు చెల్లంచని మొత్తంపై 30 శాతం డిస్కౌంట్ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ వెల్లడించింది. అయితే, అథారిటీ పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఈ డిస్కౌంట్ కోసం అనుమతిస్తారు. 31 డిసెంబర్ 2021 తర్వాత మాత్రమే 30 శాతం పెనాల్టీ రి-డిటర్మిన్ అయ్యేలా చూపబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com