కారు దొంగతనం చేసి, యాక్సిడెంట్‌కి పాల్పడిన సౌదీ వ్యక్తి అరెస్ట్
- September 17, 2021
సౌదీ అరేబియా: ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఓ కారుని దొంగిలించి, ఆ కారుతో వేగంగా వెళుతూ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు గాయపడ్డారు. కాసిమ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిందితుడ్ని సౌదీ వ్యక్తిగా గుర్తించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని అప్పగించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







