బహ్రెయిన్‌లో కొత్తగా 61 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
- September 17, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో సెప్టెంబర్ 15న మొత్తంగా 16,568 కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా, 61 కొత్త కేసులు వెలుగు చూశాయి. 28 మంది వలసదారులు కరోనా బారిన పడ్డారు. యాక్టివ్ కేసులకు సంబంధించిన కాంటాక్టులు 26 మంది కాగా, ఏడుగురు ట్రావెలర్స్ కరోనా బారిన పడినవారిలో వున్నారు. మొత్తం 87 మంది గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఎనిమిది మంది వైద్య చికిత్స పొందుతున్నారు. 912 యాక్టివ్ కేసులు వుండగా, అందులో 910 మంది పరిస్థితి నిలకడగా వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







