లే-ఆఫ్స్ విషయంలో ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటన
- September 17, 2021
మస్కట్: కొన్ని ప్రైవేటు సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్‌లో నేషనల్ వర్క్ ఫోర్స్ మెంబర్స్ ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాలు అందక ఇబ్బందులు పడుతుండడంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ తగు చర్యలు తీసుకుంటోంది. సంబంధిత శాఖలతో మినిస్ట్రీ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందనీ, పరిస్థితిని చక్కదిద్దడానికి సంప్రదింపులు చేపడుతోందని అథారిటీస్ వెల్లడించాయి. నేషనల్ వర్క్ ఫోర్స్‌కి సంబంధించి ఉద్యోగ భద్రత వంటి అంశాలపై తగు చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. సుప్రీం కమిటీ సూచనల మేరకు వర్క్ ఫోర్స్‌ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామని మినిస్ట్రీ వివరించింది. లే-ఆఫ్స్ లేకుండా నేషనల్ వర్క్ ఫోర్స్ మెంబర్స్‌కి అండగా వుంటామని చెప్పింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







